Mark · chapter 10 · verse 15
Mark 10:15 in Telugu
చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి
Chinnabiddavale devuniraajyamu nangeekarimpanivaadu andulo nenta maatramu praveshimpadani meeto nishchayamugaa cheppu chunnaanani cheppi
Mark 10:15 in English
- King James Version (KJV)
- Verily I say unto you, Whosoever shall not receive the kingdom of God as a little child, he shall not enter therein.
- World English Bible (WEB)
- Most certainly I tell you, whoever will not receive God’s Kingdom like a little child, he will in no way enter into it.”
- American Standard Version (ASV)
- Verily I say unto you, Whosoever shall not receive the kingdom of God as a little child, he shall in no wise enter therein.
- Bible in Basic English (BBE)
- Truly I say to you, Whoever does not put himself under the kingdom of God like a little child, will not come into it at all.
- Darby Translation (DBY)
- Verily I say to you, Whosoever shall not receive the kingdom of God as a little child, shall in no wise enter into it.
- Webster's Bible (WBS)
- Verily I say to you, Whoever shall not receive the kingdom of God, as a little child, he shall not enter it.
- Young's Literal Translation (YLT)
- verily I say to you, whoever may not receive the reign of God, as a child — he may not enter into it;'
Read in context
- 13తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి.
- 14యేసు అది చూచి కోపపడిచిన్నబిడ్డలను నాయెద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే.
- 15చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి
- 16ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.
- 17ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూనిసద్బోధ కుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను.
Cross references
- Matthew 18:3 మత్తయి 18:3మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Luke 18:17 లూకా 18:17చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- John 3:3–6 యోహాను 3:3–6అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. అందుకు నీకొదేము ముసలి వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.