Mark · chapter 10 · verse 25
Mark 10:25 in Telugu
ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.
Dhanavantudu devuni raajyamulo praveshinchutakante onte soodibejjamulo dooruta sulabhamu.
Mark 10:25 in English
- King James Version (KJV)
- It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God.
- World English Bible (WEB)
- It is easier for a camel to go through a needle’s eye than for a rich man to enter into God’s Kingdom.”
- American Standard Version (ASV)
- It is easier for a camel to go through a needle’s eye, than for a rich man to enter into the kingdom of God.
- Bible in Basic English (BBE)
- It is simpler for a camel to go through a needle's eye, than for a man of wealth to come into the kingdom of God.
- Darby Translation (DBY)
- It is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter into the kingdom of God.
- Webster's Bible (WBS)
- It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God.
- Young's Literal Translation (YLT)
- It is easier for a camel through the eye of the needle to enter, than for a rich man to enter into the reign of God.'
Read in context
- 23అప్పుడు యేసు చుట్టు చూచిఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యు లతో చెప్పెను.
- 24ఆయన మాటలకు శిష్యులు విస్మయ మొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;
- 25ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.
- 26అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి.
- 27యేసు వారిని చూచి ఇది మను ష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.
Cross references
- Matthew 19:24–25 మత్తయి 19:24–25ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా
- Luke 18:25 లూకా 18:25ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.
- Matthew 23:24 మత్తయి 23:24అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండు నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.
- Jeremiah 13:23 యిర్మీయా 13:23కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.
- Matthew 7:3–5 మత్తయి 7:3–5నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్పనేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును.