Mark · chapter 10 · verse 44
Mark 10:44 in Telugu
మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.
Meelo evadainanu pramukhudai yundagorina yedala, vaadu andariki daasudai yundavalenu.
Mark 10:44 in English
- King James Version (KJV)
- And whosoever of you will be the chiefest, shall be servant of all.
- World English Bible (WEB)
- Whoever of you wants to become first among you shall be bondservant of all.
- American Standard Version (ASV)
- and whosoever would be first among you, shall be servant of all.
- Bible in Basic English (BBE)
- And whoever has a desire to be first among you, let him be servant of all.
- Darby Translation (DBY)
- and whosoever would be first of you shall be bondman of all.
- Webster's Bible (WBS)
- And whoever of you will be the chief, shall be servant of all.
- Young's Literal Translation (YLT)
- and whoever of you may will to become first, he shall be servant of all;
Read in context
- 42యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును.
- 43మీలో ఆలాగుండ కూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండ వలెను.
- 44మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.
- 45మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
- 46వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.