Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 10 · verse 45

Mark 10:45 in Telugu

మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.

Manushya kumaarudu parichaaramu cheyinchukonutaku raaledu gaani parichaaramu cheyutakunu, anekulaku pratigaa vimochana krayadhanamugaa tana praanamu ichchutakunu vachchenanenu.

Mark 10:45 in English

King James Version (KJV)
For even the Son of man came not to be ministered unto, but to minister, and to give his life a ransom for many.
World English Bible (WEB)
For the Son of Man also came not to be served but to serve, and to give his life as a ransom for many.”
American Standard Version (ASV)
For the Son of man also came not to be ministered unto, but to minister, and to give his life a ransom for many.
Bible in Basic English (BBE)
For truly the Son of man did not come to have servants, but to be a servant, and to give his life for the salvation of men.
Darby Translation (DBY)
For also the Son of man did not come to be ministered to, but to minister, and give his life a ransom for many.
Webster's Bible (WBS)
For even the son of man came not to be ministered to, but to minister, and to give his life a ransom for many.
Young's Literal Translation (YLT)
for even the Son of Man came not to be ministered to, but to minister, and to give his life a ransom for many.'

Read in context

  1. 43మీలో ఆలాగుండ కూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండ వలెను.
  2. 44మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.
  3. 45మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
  4. 46వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.
  5. 47ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.
Read all of Mark 10

Cross references

Mark 10:45 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.