Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 11 · verse 16

Mark 11:16 in Telugu

దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్య కుండెను.

Devaalayamu gunda epaatrayainanu evanini teniyya kundenu.

Mark 11:16 in English

King James Version (KJV)
And would not suffer that any man should carry [any] vessel through the temple.
World English Bible (WEB)
He would not allow anyone to carry a container through the temple.
American Standard Version (ASV)
and he would not suffer that any man should carry a vessel through the temple.
Bible in Basic English (BBE)
And he would not let any man take a vessel through the Temple.
Darby Translation (DBY)
and suffered not that any one should carry any package through the temple.
Webster's Bible (WBS)
And would not suffer that any man should carry [any] vessel through the temple.
Young's Literal Translation (YLT)
and he did not suffer that any might bear a vessel through the temple,

Read in context

  1. 14అందుకాయన ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి.
  2. 15వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవా లయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయ ములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి
  3. 16దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్య కుండెను.
  4. 17మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
  5. 18శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.
Read all of Mark 11

Original words (Greek)

Mark 11:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.