Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 13 · verse 22

Mark 13:22 in Telugu

ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు.

Aa kaalamandu abaddhapu kreestulunu abaddhapu pravaktalunu vachchi, saadhyamainayedala erparachabadinavaarini mosapuchchutakai soochaka kriyalanu mahatkaaryamulanu agaparachedaru.

Mark 13:22 in English

King James Version (KJV)
For false Christs and false prophets shall rise, and shall shew signs and wonders, to seduce, if [it were] possible, even the elect.
World English Bible (WEB)
For false christs and false prophets will arise and will show signs and wonders, that they may lead astray, if possible, even the chosen ones.
American Standard Version (ASV)
for there shall arise false Christs and false prophets, and shall show signs and wonders, that they may lead astray, if possible, the elect.
Bible in Basic English (BBE)
Because there will be false Christs and false prophets, and they will give signs and wonders in the hope of turning even the saints from the true way.
Darby Translation (DBY)
For false Christs and false prophets will arise, and give signs and wonders to deceive, if possible, even the elect.
Webster's Bible (WBS)
For false Christs, and false prophets will rise, and will show signs and wonders, to seduce, if [it were] possible, even the elect.
Young's Literal Translation (YLT)
for there shall rise false Christs and false prophets, and they shall give signs and wonders, to seduce, if possible, also the chosen;

Read in context

  1. 20ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
  2. 21కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి.
  3. 22ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు.
  4. 23మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.
  5. 24ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును,
Read all of Mark 13

Cross references

Mark 13:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.