Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 13 · verse 21

Mark 13:21 in Telugu

కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి.

Kaagaa idigo kreestu ikkada nunnaadu, adigo akkada nunnaadu ani yevadainanu meeto cheppinayedala nammakudi.

Mark 13:21 in English

King James Version (KJV)
And then if any man shall say to you, Lo, here [is] Christ; or, lo, [he is] there; believe [him] not:
World English Bible (WEB)
Then if anyone tells you, ‘Look, here is the Christ!’ or, ‘Look, there!’ don’t believe it.
American Standard Version (ASV)
And then if any man shall say unto you, Lo, here is the Christ; or, Lo, there; believe [it] not:
Bible in Basic English (BBE)
And then if any man says to you, See, here is Christ; or, See, there; have no faith in it:
Darby Translation (DBY)
And then if any one say to you, Lo, here [is] the Christ, or Lo, there, believe [it] not.
Webster's Bible (WBS)
And then, if any man shall say to you, Lo, here [is] Christ; or lo, [he is] there; believe [him] not.
Young's Literal Translation (YLT)
'And then, if any may say to you, Lo, here [is] the Christ, or, Lo, there, ye may not believe;

Read in context

  1. 19అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు.
  2. 20ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
  3. 21కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి.
  4. 22ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు.
  5. 23మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.
Read all of Mark 13

Cross references

Mark 13:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.