Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 13 · verse 26

Mark 13:26 in Telugu

అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.

Appudu manushyakumaarudu mahaa prabhaavamutonu mahimatonu meghaaroodhudai vachchuta choochedaru.

Mark 13:26 in English

King James Version (KJV)
And then shall they see the Son of man coming in the clouds with great power and glory.
World English Bible (WEB)
Then they will see the Son of Man coming in clouds with great power and glory.
American Standard Version (ASV)
And then shall they see the Son of man coming in clouds with great power and glory.
Bible in Basic English (BBE)
And then they will see the Son of man coming in clouds with great power and glory.
Darby Translation (DBY)
and then shall they see the Son of man coming in clouds with great power and glory;
Webster's Bible (WBS)
And then they shall see the Son of man coming in the clouds with great power and glory.
Young's Literal Translation (YLT)
'And then they shall see the Son of Man coming in clouds with much power and glory,

Read in context

  1. 24ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును,
  2. 25ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
  3. 26అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.
  4. 27అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును.
  5. 28అంజూరపు చెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును.
Read all of Mark 13

Cross references

Mark 13:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.