Mark · chapter 14 · verse 4
Mark 14:4 in Telugu
అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల?
Ayite kondaru kopapadi ee attaru eelaagu nashtaparachanela?
Mark 14:4 in English
- King James Version (KJV)
- And there were some that had indignation within themselves, and said, Why was this waste of the ointment made?
- World English Bible (WEB)
- But there were some who were indignant among themselves, saying, “Why has this ointment been wasted?
- American Standard Version (ASV)
- But there were some that had indignation among themselves, [saying], To what purpose hath this waste of the ointment been made?
- Bible in Basic English (BBE)
- But some of them were angry among themselves, saying, For what purpose has this oil been wasted?
- Darby Translation (DBY)
- And there were some indignant in themselves, and saying, Why has this waste been made of the ointment?
- Webster's Bible (WBS)
- And there were some that had indignation within themselves, and said, Why was this waste of the ointment made?
- Young's Literal Translation (YLT)
- and there were certain much displeased within themselves, and saying, 'For what hath this waste of the ointment been made?
Read in context
- 2ప్రజలలో అల్లరి కలుగు నేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి.
- 3ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.
- 4అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల?
- 5ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.
- 6అందుకు యేసు ఇట్లనెను ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను.
Cross references
- John 12:4–5 యోహాను 12:4–5ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.
- Matthew 26:8–9 మత్తయి 26:8–9శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదల కియ్యవచ్చునే అనిరి.
- Malachi 1:12–13 మలాకీ 1:12–13అయితేయెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చు చున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.
- Ecclesiastes 4:4 ప్రసంగి 4:4మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.
- Ecclesiastes 5:4–8 ప్రసంగి 5:4–8నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు? అధికమైన స్వప్నములును మాట లును నిష్ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కన బడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు.
Original words (Greek)
- And · G1161δέ dé
- were · G2258ἦν ēn
- some · G5100τὶς tìs
- indignation · G23ἀγανακτέω aganaktéō
- within · G4314πρός prós
- themselves · G1438ἑαυτοῦ heautoû
- and · G2532καί kaí
- said · G3004λέγω légō
- Why · G5101τίς tís
- was · G1096γίνομαι gínomai
- this · G3778οὗτος hoûtos
- waste · G684ἀπώλεια apṓleia
- ointment · G3464μύρον mýron
- made · G1096γίνομαι gínomai