Mark · chapter 15 · verse 23
Mark 15:23 in Telugu
అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.
Antata bolamu kalipina draakshaarasamu aayanakichchiri gaani aayana daani puchchu konaledu.
Mark 15:23 in English
- King James Version (KJV)
- And they gave him to drink wine mingled with myrrh: but he received [it] not.
- World English Bible (WEB)
- They offered him wine mixed with myrrh to drink, but he didn’t take it.
- American Standard Version (ASV)
- And they offered him wine mingled with myrrh: but he received it not.
- Bible in Basic English (BBE)
- And they gave him wine mixed with myrrh; but he did not take it.
- Darby Translation (DBY)
- And they offered him wine [to drink] medicated with myrrh; but he did not take [it].
- Webster's Bible (WBS)
- And they gave him to drink, wine mingled with myrrh: but he received [it] not.
- Young's Literal Translation (YLT)
- and they were giving him to drink wine mingled with myrrh, and he did not receive.
Read in context
- 21కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి.
- 22అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.
- 23అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.
- 24వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి.
- 25ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.
Cross references
- Matthew 27:34 మత్తయి 27:34చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
- Luke 23:36 లూకా 23:36అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి
- John 19:28–30 యోహాను 19:28–30అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
- Luke 22:18 లూకా 22:18ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను.
- Mark 14:25 మార్కు 14:25నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- Matthew 26:19 మత్తయి 26:19యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.