Mark · chapter 16 · verse 4
Mark 16:4 in Telugu
వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది.
Vaaru vachchi kannulettichoodagaa, raayi porlimpabadi yunduta choochiri. Aa raayi yento peddadi.
Mark 16:4 in English
- King James Version (KJV)
- And when they looked, they saw that the stone was rolled away: for it was very great.
- World English Bible (WEB)
- for it was very big. Looking up, they saw that the stone was rolled back.
- American Standard Version (ASV)
- and looking up, they see that the stone is rolled back: for it was exceeding great.
- Bible in Basic English (BBE)
- And looking up, they saw that the stone was rolled back; and it was of great size.
- Darby Translation (DBY)
- And when they looked, they see that the stone has been rolled [away], for it was very great.
- Webster's Bible (WBS)
- (And when they looked, they saw that the stone was rolled away) for it was very great.
- Young's Literal Translation (YLT)
- And having looked, they see that the stone hath been rolled away — for it was very great,
Read in context
- 2వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా,
- 3సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి.
- 4వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది.
- 5అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.
- 6అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.
Cross references
- Matthew 28:2–4 మత్తయి 28:2–4ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.
- John 20:1 యోహాను 20:1ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.
- Luke 24:2 లూకా 24:2సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని