Mark · chapter 16 · verse 2
Mark 16:2 in Telugu
వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా,
Vaaru aadivaaramuna pendalakada (lechi, bayaluderi) sooryodayamainappudu samaadhiyoddaku vachchuchundagaa,
Mark 16:2 in English
- King James Version (KJV)
- And very early in the morning the first [day] of the week, they came unto the sepulchre at the rising of the sun.
- World English Bible (WEB)
- Very early on the first day of the week, they came to the tomb when the sun had risen.
- American Standard Version (ASV)
- And very early on the first day of the week, they come to the tomb when the sun was risen.
- Bible in Basic English (BBE)
- And very early after dawn on the first day of the week, they came at the time of the coming up of the sun to the place where the body had been put.
- Darby Translation (DBY)
- And very early on the first [day] of the week they come to the sepulchre, the sun having risen.
- Webster's Bible (WBS)
- And very early in the morning, the first [day] of the week, they came to the sepulcher at the rising of the sun:
- Young's Literal Translation (YLT)
- and early in the morning of the first of the sabbaths, they come unto the sepulchre, at the rising of the sun,
Read in context
- 1విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
- 2వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా,
- 3సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి.
- 4వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది.
Cross references
- John 20:1 యోహాను 20:1ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.
- Matthew 28:1 మత్తయి 28:1విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.
- Luke 24:1 లూకా 24:1ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి