Mark · chapter 2 · verse 1
Mark 2:1 in Telugu
కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను
Konnidinamulaina pimmata aayana marala kaperna hoomuloniki vachchenu
Mark 2:1 in English
- King James Version (KJV)
- And again he entered into Capernaum after [some] days; and it was noised that he was in the house.
- World English Bible (WEB)
- When he entered again into Capernaum after some days, it was heard that he was at home.
- American Standard Version (ASV)
- And when he entered again into Capernaum after some days, it was noised that he was in the house.
- Bible in Basic English (BBE)
- And when he came into Capernaum again after some days, the news went about that he was in the house.
- Darby Translation (DBY)
- And he entered again into Capernaum after [several] days, and it was reported that he was at [the] house;
- Webster's Bible (WBS)
- And again he entered into Capernaum, after [some] days; and it was understood that he was in the house.
- Young's Literal Translation (YLT)
- And again he entered into Capernaum, after [some] days, and it was heard that he is in the house,
Read in context
- 1కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను
- 2ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అ నేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
- 3కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
Cross references
- Luke 5:18 లూకా 5:18ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసి కొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచు టకు ప్రయత్నము చేసిరి గాని
- John 4:47 యోహాను 4:47యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.
- Luke 18:35–38 లూకా 18:35–38ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారునజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా
- Mark 1:45 మార్కు 1:45అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
- Mark 7:24 మార్కు 7:24ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంత ములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండ లేక పోయెను.
- Matthew 9:1 మత్తయి 9:1తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
Original words (Greek)
- And · G2532καί kaí
- again · G3825πάλιν pálin
- entered · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- Capernaum · G2584Καπερναούμ Kapernaoúm
- after · G1223διά diá
- days · G2250ἡμέρα hēméra
- and · G2532καί kaí
- noised · G191ἀκούω akoúō
- that · G3754ὅτι hóti
- was · G2076ἐστί estí
- in · G1519εἰς eis
- house · G3624οἶκος oîkos