Mark · chapter 1 · verse 45
Mark 1:45 in Telugu
అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
Ayite vaadu velli daanini goorchi vistaaramugaa prakatinchutakunu, aa sangati prachuramu cheyutakunu aarambhinchenu ganuka aayana ika pattanamulo bahirangamugaa praveshimpaleka, velupala aranyapradeshamulalo nundenu. Naludikkulanundi janulu aayanayoddaku vachchuchundiri.
Mark 1:45 in English
- King James Version (KJV)
- But he went out, and began to publish [it] much, and to blaze abroad the matter, insomuch that Jesus could no more openly enter into the city, but was without in desert places: and they came to him from every quarter.
- World English Bible (WEB)
- But he went out, and began to proclaim it much, and to spread about the matter, so that Jesus could no more openly enter into a city, but was outside in desert places. People came to him from everywhere.
- American Standard Version (ASV)
- But he went out, and began to publish it much, and to spread abroad the matter, insomuch that Jesus could no more openly enter into a city, but was without in desert places: and they came to him from every quarter.
- Bible in Basic English (BBE)
- But he went out, and made it public, giving an account of it everywhere, so that Jesus was no longer able to go openly into a town, but was outside in the waste land; and they came to him from every part.
- Darby Translation (DBY)
- But he, having gone forth, began to proclaim [it] much, and to spread the matter abroad, so that he could no longer enter openly into the city, but was without in desert places, and they came to him from every side.
- Webster's Bible (WBS)
- But he went out, and began to publish [it] much, and to blaze abroad the matter, so that Jesus could no more openly enter into the city, but was without in desert places: and they came to him from every quarter.
- Young's Literal Translation (YLT)
- And he, having gone forth, began to proclaim much, and to spread abroad the thing, so that no more he was able openly to enter into the city, but he was without in desert places, and they were coming unto him from every quarter.
Read in context
- 43అప్పుడాయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;
- 44కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.
- 45అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
Cross references
- Matthew 9:31 మత్తయి 9:31అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
- Mark 2:13 మార్కు 2:13ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.
- Luke 5:15–17 లూకా 5:15–17అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చు చుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను. ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూష లేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.
- John 6:2 యోహాను 6:2రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.
- Psalm 77:11 కీర్తనలు 77:11యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును
- Matthew 28:15 మత్తయి 28:15అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
- Mark 2:1–2 మార్కు 2:1–2కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అ నేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
- Mark 3:7 మార్కు 3:7యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,
- Titus 1:10 తీతుకు 1:10అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.
Original words (Greek)
- But · G1161δέ dé
- out · G1831ἐξέρχομαι exérchomai
- began · G756ἄρχομαι árchomai
- publish · G2784κηρύσσω kērýssō
- much · G4183πολύς polýs
- and · G2532καί kaí
- abroad · G1310διαφημίζω diaphēmízō
- matter · G3056λόγος lógos
- that · G5620ὥστε hṓste
- Jesus · G846αὐτός autós
- could · G1410δύναμαι dýnamai
- more · G3371μηκέτι mēkéti
- openly · G5320φανερῶς phanerōs
- enter · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- city · G4172πόλις pólis
- but · G235ἀλλά allá
- was · G2258ἦν ēn
- without · G1854ἔξω éxō
- in · G1722ἐν en
- desert · G2048ἔρημος érēmos
- places · G5117τόπος tópos
- and · G2532καί kaí
- came · G2064ἔρχομαι érchomai
- to · G4314πρός prós
- him · G846αὐτός autós
- quarter · G3836πανταχόθεν pantachóthen