Mark · chapter 5 · verse 29
Mark 5:29 in Telugu
వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను.
Ventane aame raktadhaara kattenu ganuka tana shareeramuloni aabaadha nivaaranayainadani grahinchukonenu.
Mark 5:29 in English
- King James Version (KJV)
- And straightway the fountain of her blood was dried up; and she felt in her body that she was healed of that plague.
- World English Bible (WEB)
- Immediately the flow of her blood was dried up, and she felt in her body that she was healed of her affliction.
- American Standard Version (ASV)
- And straightway the fountain of her blood was dried up; and she felt in her body that she was healed of her plague.
- Bible in Basic English (BBE)
- And straight away the fountain of her blood was stopped, and she had a feeling in her body that her disease had gone and she was well.
- Darby Translation (DBY)
- And immediately her fountain of blood was dried up, and she knew in her body that she was cured from the scourge.
- Webster's Bible (WBS)
- And immediately the fountain of her blood was dried up; and she felt in [her] body that she was healed of that infirmity.
- Young's Literal Translation (YLT)
- and immediately was the fountain of her blood dried up, and she knew in the body that she hath been healed of the plague.
Read in context
- 27ఆమె యేసునుగూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని,
- 28జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.
- 29వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను.
- 30వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగినా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా
- 31ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.
Cross references
- Mark 5:34 మార్కు 5:34అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
- Psalm 103:3 కీర్తనలు 103:3ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
- Psalm 30:2 కీర్తనలు 30:2యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
- Mark 3:10 మార్కు 3:10ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి.
- Psalm 147:3 కీర్తనలు 147:3గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.
- Psalm 107:20 కీర్తనలు 107:20ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
- Exodus 15:26 నిర్గమకాండము 15:26మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగ జేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
- Job 33:24–25 యోబు 33:24–25దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరో గ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.
- 1 Kings 8:37 1 రాజులు 8:37దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను, వారి శత్రువువారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను,
- Leviticus 20:18 లేవీయకాండము 20:18కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదన మును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజ లలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.
- Luke 7:21 లూకా 7:21ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- straightway · G2112εὐθέως euthéōs
- fountain · G4077πηγή pēgḗ
- of · G129αἷμα haîma
- her · G846αὐτός autós
- blood · G129αἷμα haîma
- up · G3583ξηραίνω xēraínō
- and · G2532καί kaí
- felt · G1097γινώσκω ginṓskō
- body · G4983σῶμα sōma
- that · G3754ὅτι hóti
- healed · G2390ἰάομαι iáomai
- of · G575ἀπό apó
- plague · G3148μάστιξ mástix