Mark · chapter 5 · verse 31
Mark 5:31 in Telugu
ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.
Aayana shishyulu janasamoohamu nee meeda paduchunduta choochuchunnaave; nannu muttinadevadani aduguchunnaavaa? Aniri.
Mark 5:31 in English
- King James Version (KJV)
- And his disciples said unto him, Thou seest the multitude thronging thee, and sayest thou, Who touched me?
- World English Bible (WEB)
- His disciples said to him, “You see the multitude pressing against you, and you say, ‘Who touched me?’”
- American Standard Version (ASV)
- And his disciples said unto him, Thou seest the multitude thronging thee, and sayest thou, Who touched me?
- Bible in Basic English (BBE)
- And his disciples said to him, You see the people round you on every side, and you say, Who was touching me?
- Darby Translation (DBY)
- And his disciples said to him, Thou seest the crowd pressing on thee, and sayest thou, Who touched me?
- Webster's Bible (WBS)
- And his disciples said to him, Thou seest the multitude thronging thee, and sayest thou, Who touched me?
- Young's Literal Translation (YLT)
- and his disciples said to him, 'Thou seest the multitude thronging thee, and thou sayest, 'Who did touch me!'
Read in context
- 29వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకొనెను.
- 30వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగినా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా
- 31ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.
- 32ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను.
- 33అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.
Cross references
- Luke 8:45 లూకా 8:45నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమన్నప్పుడు, పేతురు - ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా
- Luke 9:12 లూకా 9:12ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహ మును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- his · G846αὐτός autós
- disciples · G3101μαθητής mathētḗs
- said · G3004λέγω légō
- him · G846αὐτός autós
- seest · G991βλέπω blépō
- multitude · G3793ὄχλος óchlos
- thronging · G4918συνθλίβω synthlíbō
- thee · G4571σέ sé
- and · G2532καί kaí
- thou · G3004λέγω légō
- Who · G5101τίς tís
- touched · G680ἅπτομαι háptomai
- me · G3450μοῦ moû