Mark · chapter 6 · verse 13
Mark 6:13 in Telugu
అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.
Aneka dayyamulu vellagottuchu nooneraachi anekulagu rogulanu svasthaparachuchunundiri.
Mark 6:13 in English
- King James Version (KJV)
- And they cast out many devils, and anointed with oil many that were sick, and healed [them].
- World English Bible (WEB)
- They cast out many demons, and anointed many with oil who were sick and healed them.
- American Standard Version (ASV)
- And they cast out many demons, and anointed with oil many that were sick, and healed them.
- Bible in Basic English (BBE)
- And they sent out a number of evil spirits, and put oil on a great number who were ill, and made them well.
- Darby Translation (DBY)
- and they cast out many demons, and anointed with oil many infirm, and healed them.
- Webster's Bible (WBS)
- And they cast out many demons, and anointed with oil many that were sick, and healed [them] .
- Young's Literal Translation (YLT)
- and many demons they were casting out, and they were anointing with oil many infirm, and they were healing [them].
Read in context
- 11ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.
- 12కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రక టించుచు
- 13అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.
- 14ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి వినిబాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుత ములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.
- 15ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరుఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.
Cross references
- James 5:14–15 యాకోబు 5:14–15మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.
- Luke 10:17 లూకా 10:17ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా
- Mark 6:7 మార్కు 6:7ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారి కధికారమిచ్చి