Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 6 · verse 54

Mark 6:54 in Telugu

వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి

Vaaru done digagaane, janulu aayananu gurutupatti

Mark 6:54 in English

King James Version (KJV)
And when they were come out of the ship, straightway they knew him,
World English Bible (WEB)
When they had come out of the boat, immediately the people recognized him,
American Standard Version (ASV)
And when they were come out of the boat, straightway [the people] knew him,
Bible in Basic English (BBE)
And when they had got out of the boat, the people quickly had news of him,
Darby Translation (DBY)
And on their coming out of the ship, immediately recognising him,
Webster's Bible (WBS)
And when they had come out of the boat forthwith they knew him,
Young's Literal Translation (YLT)
and they having come forth out of the boat, immediately having recognised him,

Read in context

  1. 52అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు.
  2. 53వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.
  3. 54వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి
  4. 55ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.
  5. 56గ్రామముల లోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.
Read all of Mark 6

Cross references

Original words (Greek)

Mark 6:54 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.