Mark · chapter 6 · verse 53
Mark 6:53 in Telugu
వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.
Vaaru avatalaku velli gennesaretu daggara odduku vachchi dari pattiri.
Mark 6:53 in English
- King James Version (KJV)
- And when they had passed over, they came into the land of Gennesaret, and drew to the shore.
- World English Bible (WEB)
- When they had crossed over, they came to land at Gennesaret and moored to the shore.
- American Standard Version (ASV)
- And when they had crossed over, they came to the land unto Gennesaret, and moored to the shore.
- Bible in Basic English (BBE)
- And when they had gone across, they came to Gennesaret, and got their boat to land.
- Darby Translation (DBY)
- And having passed over, they came to the land of Gennesaret and made the shore.
- Webster's Bible (WBS)
- And when they had passed over, they came into the land of Gennesaret, and drew to the shore.
- Young's Literal Translation (YLT)
- And having passed over, they came upon the land of Gennesaret, and drew to the shore,
Read in context
- 51తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;
- 52అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు.
- 53వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.
- 54వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి
- 55ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.
Cross references
- Matthew 14:34–36 మత్తయి 14:34–36వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.
- John 6:24–25 యోహాను 6:24–25కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
- Luke 5:1 లూకా 5:1జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,