Mark · chapter 7 · verse 10
Mark 7:10 in Telugu
నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.
Nee talidandrulanu ghanaparachavalenaniyu, tandrinainanu tallinainanu dooshinchuvaaniki maranashiksha vidhimpavalenaniyu moshe cheppenu gadaa.
Mark 7:10 in English
- King James Version (KJV)
- For Moses said, Honour thy father and thy mother; and, Whoso curseth father or mother, let him die the death:
- World English Bible (WEB)
- For Moses said, ‘Honor your father and your mother;’ and, ‘He who speaks evil of father or mother, let him be put to death.’
- American Standard Version (ASV)
- For Moses said, Honor thy father and thy mother; and, He that speaketh evil of father or mother, let him die the death:
- Bible in Basic English (BBE)
- For Moses said, Give honour to your father and mother, and, He who says evil of father or mother, let him have the punishment of death:
- Darby Translation (DBY)
- For Moses said, Honour thy father and thy mother; and, he who speaks ill of father or mother, let him surely die.
- Webster's Bible (WBS)
- For Moses said, Honor thy father and thy mother; and, Whoever curseth father or mother, let him die the death:
- Young's Literal Translation (YLT)
- for Moses said, Honour thy father and thy mother; and, He who is speaking evil of father or mother — let him die the death;
Read in context
- 8మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొను చున్నారు.
- 9మరియు ఆయన మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు.
- 10నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.
- 11అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల,
- 12తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక
Cross references
- Exodus 21:17 నిర్గమకాండము 21:17తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయ ముగా మరణశిక్ష నొందును.
- Exodus 20:12 నిర్గమకాండము 20:12నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
- Deuteronomy 5:16 ద్వితీయోపదేశకాండము 5:16నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.
- Leviticus 20:9 లేవీయకాండము 20:9ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
- Matthew 15:4 మత్తయి 15:4తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.
- Mark 10:19 మార్కు 10:19నరహత్య చేయవద్దు, వ్యభిచ రింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోస పుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.
- Proverbs 30:17 సామెతలు 30:17తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
- Proverbs 20:20 సామెతలు 20:20తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.
- Deuteronomy 27:16 ద్వితీయోపదేశకాండము 27:16తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అన వలెను.