Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 7 · verse 12

Mark 7:12 in Telugu

తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక

Tana tandrikainanu talli kainanu vaanini emiyu cheyaniyyaka

Mark 7:12 in English

King James Version (KJV)
And ye suffer him no more to do ought for his father or his mother;
World English Bible (WEB)
“then you no longer allow him to do anything for his father or his mother,
American Standard Version (ASV)
ye no longer suffer him to do aught for his father or his mother;
Bible in Basic English (BBE)
You no longer let him do anything for his father or his mother;
Darby Translation (DBY)
And ye no longer suffer him to do anything for his father or his mother;
Webster's Bible (WBS)
And ye suffer him no more to do aught for his father or his mother;
Young's Literal Translation (YLT)
and no more do ye suffer him to do anything for his father or for his mother,

Read in context

  1. 10నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.
  2. 11అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల,
  3. 12తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక
  4. 13మీరు నియ మించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.
  5. 14అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి.
Read all of Mark 7

Mark 7:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.