Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 7 · verse 23

Mark 7:23 in Telugu

ఈ చెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.

Ee cheddavanniyu lopalinundiye bayaluvelli, manushyuni apavitra parachunani aayana cheppenu.

Mark 7:23 in English

King James Version (KJV)
All these evil things come from within, and defile the man.
World English Bible (WEB)
All these evil things come from within and defile the man.”
American Standard Version (ASV)
all these evil things proceed from within, and defile the man.
Bible in Basic English (BBE)
All these evil things come from inside, and make the man unclean.
Darby Translation (DBY)
all these wicked things go forth from within and defile the man.
Webster's Bible (WBS)
All these evil things come from within, and defile the man.
Young's Literal Translation (YLT)
all these evils do come forth from within, and they defile the man.'

Read in context

  1. 21లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును
  2. 22నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.
  3. 23ఈ చెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.
  4. 24ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంత ములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండ లేక పోయెను.
  5. 25అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను.
Read all of Mark 7

Cross references

Mark 7:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.