1 Corinthians · chapter 3 · verse 17
1 Corinthians 3:17 in Telugu
ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
Evadainanu devuni aalayamunu paaduchesinayedala devudu vaanini paaducheyunu. Devuni aalayamu parishuddhamai yunnadi; meeru aa aalayamai yunnaaru.
1 Corinthians 3:17 in English
- King James Version (KJV)
- If any man defile the temple of God, him shall God destroy; for the temple of God is holy, which [temple] ye are.
- World English Bible (WEB)
- If anyone destroys God’s temple, God will destroy him; for God’s temple is holy, which you are.
- American Standard Version (ASV)
- If any man destroyeth the temple of God, him shall God destroy; for the temple of God is holy, and such are ye.
- Bible in Basic English (BBE)
- If anyone makes the house of God unclean, God will put an end to him; for the house of God is holy, and you are his house.
- Darby Translation (DBY)
- If any one corrupt the temple of God, him shall God destroy; for the temple of God is holy, and such are ye.
- Webster's Bible (WBS)
- If any man defileth the temple of God, him will God destroy: for the temple of God is holy, which [temple] ye are.
- Young's Literal Translation (YLT)
- if any one the sanctuary of God doth waste, him shall God waste; for the sanctuary of God is holy, the which ye are.
Read in context
- 15ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.
- 16మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
- 17ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
- 18ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
- 19ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
Cross references
- 1 Corinthians 6:18–20 1 కొరింథీయులకు 6:18–20జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
- Ezekiel 43:12 యెహెజ్కేలు 43:12ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము, మందిరమునుగూర్చిన విధి యిదియే.
- Ezekiel 7:22 యెహెజ్కేలు 7:22వారిని చూడ కుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్ర పరచుదురు.
- Numbers 19:20 సంఖ్యాకాండము 19:20అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.
- Ezekiel 23:38–39 యెహెజ్కేలు 23:38–39వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి. తాము పెట్టు కొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.
- Ezekiel 5:11 యెహెజ్కేలు 5:11నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
- Leviticus 20:3 లేవీయకాండము 20:3ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.
- Psalm 79:1 కీర్తనలు 79:1దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
- Leviticus 15:31 లేవీయకాండము 15:31ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.
- Isaiah 64:11 యెషయా 64:11మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.
- Exodus 3:5 నిర్గమకాండము 3:5అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
- Genesis 28:17 ఆదికాండము 28:17భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు;
Original words (Greek)
- If · G1487εἰ ei
- man · G5100τὶς tìs
- defile · G5351φθείρω phtheírō
- temple · G3485ναός naós
- God · G2316θεός theós
- him · G5126τοῦτον toûton
- shall · G5351φθείρω phtheírō
- God · G2316θεός theós
- destroy · G5351φθείρω phtheírō
- for · G1063γάρ gár
- temple · G3485ναός naós
- God · G2316θεός theós
- is · G2076ἐστί estí
- holy · G40ἅγιος hágios
- which · G3748ὅστις hóstis
- ye · G5210ὑμεῖς hymeîs
- are · G2075ἐστέ esté