Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 8 · verse 21

Mark 8:21 in Telugu

అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.

Andukaayana meerinkanu grahimpakunnaaraa? Ani anenu.

Mark 8:21 in English

King James Version (KJV)
And he said unto them, How is it that ye do not understand?
World English Bible (WEB)
He asked them, “Don’t you understand yet?”
American Standard Version (ASV)
And he said unto them, Do ye not yet understand?
Bible in Basic English (BBE)
And he said to them, Is it still not clear to you?
Darby Translation (DBY)
And he said to them, How do ye not yet understand?
Webster's Bible (WBS)
And he said to them, How is it that ye do not understand?
Young's Literal Translation (YLT)
And he said to them, 'How do ye not understand?'

Read in context

  1. 19నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారుపండ్రెండని ఆయనతో చెప్పిరి.
  2. 20ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారుఏడనిరి.
  3. 21అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.
  4. 22అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడు కొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి.
  5. 23ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా,
Read all of Mark 8

Cross references

Original words (Greek)

Mark 8:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.