Mark · chapter 9 · verse 30
Mark 9:30 in Telugu
వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లు చుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను;
Vaarakkadanundi bayaluderi galilaya gundaa vellu chundiri; adi evanikini teliyuta aayanakishtamuleka poyenu;
Mark 9:30 in English
- King James Version (KJV)
- And they departed thence, and passed through Galilee; and he would not that any man should know [it].
- World English Bible (WEB)
- They went out from there and passed through Galilee. He didn’t want anyone to know it,
- American Standard Version (ASV)
- And they went forth from thence, and passed through Galilee; and he would not that any man should know it.
- Bible in Basic English (BBE)
- And they went out from there, through Galilee; and it was his desire that no man might have knowledge of it;
- Darby Translation (DBY)
- And going forth from thence they went through Galilee; and he would not that any one knew it;
- Webster's Bible (WBS)
- And they departed thence, and passed through Galilee; and he would not that any man should know [it] .
- Young's Literal Translation (YLT)
- And having gone forth thence, they were passing through Galilee, and he did not wish that any may know,
Read in context
- 28ఆయన ఇంటి లోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులుమే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.
- 29అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
- 30వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లు చుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను;
- 31ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడు చున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను.
- 32వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
Cross references
- Luke 9:43–45 లూకా 9:43–45గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
- Mark 6:31–32 మార్కు 6:31–32అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశ మునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి.
- Matthew 17:22–23 మత్తయి 17:22–23వారు గలిలయలో సంచరించుచుండగా యేసుమనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవు చున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.
- Matthew 27:22–23 మత్తయి 27:22–23అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి. అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- departed · G1831ἐξέρχομαι exérchomai
- thence · G1564ἐκεῖθεν ekeîthen
- passed · G3899παραπορεύομαι paraporeúomai
- through · G1223διά diá
- Galilee · G1056Γαλιλαία Galilaía
- and · G2532καί kaí
- would · G2309θέλω thélō
- not · G3756οὐ ou
- that · G2443ἵνα hína
- man · G5100τὶς tìs
- know · G1097γινώσκω ginṓskō