Mark · chapter 9 · verse 48
Mark 9:48 in Telugu
నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
Narakamuna vaari purugu chaavadu;agni aaradu.
Mark 9:48 in English
- King James Version (KJV)
- Where their worm dieth not, and the fire is not quenched.
- World English Bible (WEB)
- ‘where their worm doesn’t die, and the fire is not quenched.’
- American Standard Version (ASV)
- where their worm dieth not, and the fire is not quenched.
- Bible in Basic English (BBE)
- Where their worm is ever living and the fire is not put out.
- Darby Translation (DBY)
- where their worm dies not, and the fire is not quenched.
- Webster's Bible (WBS)
- Where their worm dieth not, and the fire is not quenched.
- Young's Literal Translation (YLT)
- where their worm is not dying, and the fire is not being quenched;
Read in context
- 46రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు.
- 47నీకన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ బడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.
- 48నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
- 49ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.
- 50ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
Cross references
- Isaiah 66:24 యెషయా 66:24వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.
- Matthew 25:41 మత్తయి 25:41అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
- Mark 9:43–45 మార్కు 9:43–45నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము;