Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 10 · verse 12

Matthew 10:12 in Telugu

ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.

Aa yintilo praveshinchuchu, intivaariki shubhamani cheppudi.

Matthew 10:12 in English

King James Version (KJV)
And when ye come into an house, salute it.
World English Bible (WEB)
As you enter into the household, greet it.
American Standard Version (ASV)
And as ye enter into the house, salute it.
Bible in Basic English (BBE)
And when you go in, say, May peace be on this house.
Darby Translation (DBY)
And as ye enter into a house salute it.
Webster's Bible (WBS)
And when ye come into a house, salute it.
Young's Literal Translation (YLT)
And coming to the house salute it,

Read in context

  1. 10పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
  2. 11మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
  3. 12ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.
  4. 13ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
  5. 14ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
Read all of Matthew 10

Cross references

Matthew 10:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.