Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 10 · verse 5

Luke 10:5 in Telugu

త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.

Trovalo evani nainanu kushalaprashna laduga vaddu; meeru e yintanainanu praveshinchunappuduee yintiki samaadhaanamagu gaaka ani modata cheppudi.

Luke 10:5 in English

King James Version (KJV)
And into whatsoever house ye enter, first say, Peace [be] to this house.
World English Bible (WEB)
Into whatever house you enter, first say, ‘Peace be to this house.’
American Standard Version (ASV)
And into whatsoever house ye shall enter, first say, Peace [be] to this house.
Bible in Basic English (BBE)
And whenever you go into a house, first say, Peace be to this house.
Darby Translation (DBY)
And into whatsoever house ye enter, first say, Peace to this house.
Webster's Bible (WBS)
And into whatever house ye enter, first say, Peace [be] to this house.
Young's Literal Translation (YLT)
and into whatever house ye do enter, first say, Peace to this house;

Read in context

  1. 3మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.
  2. 4మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసి కొనిపోవద్దు;
  3. 5త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.
  4. 6సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.
  5. 7వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు.
Read all of Luke 10

Cross references

Luke 10:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.