Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 11 · verse 12

Matthew 11:12 in Telugu

బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.

Baaptismamichchu yohaanu dinamulu modalukoni yippati varaku paralokaraajyamu balaatkaaramugaa pattabaduchunnadi, balaatkaarulu daani naakraminchukonuchunnaaru.

Matthew 11:12 in English

King James Version (KJV)
And from the days of John the Baptist until now the kingdom of heaven suffereth violence, and the violent take it by force.
World English Bible (WEB)
From the days of John the Baptizer until now, the Kingdom of Heaven suffers violence, and the violent take it by force.
American Standard Version (ASV)
And from the days of John the Baptist until now the kingdom of heaven suffereth violence, and men of violence take it by force.
Bible in Basic English (BBE)
And from the days of John the Baptist till now, the kingdom of heaven is forcing its way in, and men of force take it.
Darby Translation (DBY)
But from the days of John the baptist until now, the kingdom of the heavens is taken by violence, and [the] violent seize on it.
Webster's Bible (WBS)
And from the days of John the Baptist, until now, the kingdom of heaven suffereth violence, and the violent take it by force.
Young's Literal Translation (YLT)
'And, from the days of John the Baptist till now, the reign of the heavens doth suffer violence, and violent men do take it by force,

Read in context

  1. 10ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును.
  2. 11స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.
  3. 12బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.
  4. 13యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.
  5. 14ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
Read all of Matthew 11

Cross references

Matthew 11:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.