Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 6 · verse 11

Ephesians 6:11 in Telugu

మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

Meeru apavaadi tantramulanu edirinchutaku shaktimantulagunatlu devudichchu sarvaanga kavachamunu dharinchukonudi.

Ephesians 6:11 in English

King James Version (KJV)
Put on the whole armour of God, that ye may be able to stand against the wiles of the devil.
World English Bible (WEB)
Put on the whole armor of God, that you may be able to stand against the wiles of the devil.
American Standard Version (ASV)
Put on the whole armor of God, that ye may be able to stand against the wiles of the devil.
Bible in Basic English (BBE)
Take up God's instruments of war, so that you may be able to keep your position against all the deceits of the Evil One.
Darby Translation (DBY)
Put on the panoply of God, that ye may be able to stand against the artifices of the devil:
Webster's Bible (WBS)
Put on the whole armor of God, that ye may be able to stand against the wiles of the devil.
Young's Literal Translation (YLT)
put on the whole armour of God, for your being able to stand against the wiles of the devil,

Read in context

  1. 9యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోక మందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
  2. 10తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.
  3. 11మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
  4. 12ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
  5. 13అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి
Read all of Ephesians 6

Cross references

Original words (Greek)

Ephesians 6:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.