Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 12 · verse 21

Matthew 12:21 in Telugu

ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదియే

Eeyana naamamandu anyajanulu nireekshinchedaru anunadiye

Matthew 12:21 in English

King James Version (KJV)
And in his name shall the Gentiles trust.
World English Bible (WEB)
In his name, the nations will hope.”
American Standard Version (ASV)
And in his name shall the Gentiles hope.
Bible in Basic English (BBE)
And in his name will the Gentiles put their hope.
Darby Translation (DBY)
and on his name shall [the] nations hope.
Webster's Bible (WBS)
And in his name shall the Gentiles trust.
Young's Literal Translation (YLT)
and in his name shall nations hope.'

Read in context

  1. 19ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు
  2. 20విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు
  3. 21ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదియే
  4. 22అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
  5. 23అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.
Read all of Matthew 12

Cross references

Original words (Greek)

Matthew 12:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.