Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 12 · verse 28

Matthew 12:28 in Telugu

దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.

Devuni aatmavalana nenu dayyamulanu vellagottuchunna yedala nishchayamugaa devuni raajyamu mee yoddaku vachchi yunnadi.

Matthew 12:28 in English

King James Version (KJV)
But if I cast out devils by the Spirit of God, then the kingdom of God is come unto you.
World English Bible (WEB)
But if I by the Spirit of God cast out demons, then God’s Kingdom has come upon you.
American Standard Version (ASV)
But if I by the Spirit of God cast out demons, then is the kingdom of God come upon you.
Bible in Basic English (BBE)
But if I by the Spirit of God send out evil spirits, then is the kingdom of God come on you.
Darby Translation (DBY)
But if I by [the] Spirit of God cast out demons, then indeed the kingdom of God is come upon you.
Webster's Bible (WBS)
But if I cast out demons by the Spirit of God, then the kingdom of God is come to you.
Young's Literal Translation (YLT)
'But if I, by the Spirit of God, do cast out the demons, then come already unto you did the reign of God.

Read in context

  1. 26సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?
  2. 27నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.
  3. 28దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.
  4. 29ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.
  5. 30నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.
Read all of Matthew 12

Cross references

Matthew 12:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.