Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 12 · verse 26

Matthew 12:26 in Telugu

సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?

Saataanu saataanunu vellagottinayedala tanakutaane virodhamugaa verupadunu; atlayite vaani raajyamelaagu niluchunu?

Matthew 12:26 in English

King James Version (KJV)
And if Satan cast out Satan, he is divided against himself; how shall then his kingdom stand?
World English Bible (WEB)
If Satan casts out Satan, he is divided against himself. How then will his kingdom stand?
American Standard Version (ASV)
and if Satan casteth out Satan, he is divided against himself; how then shall his kingdom stand?
Bible in Basic English (BBE)
And if Satan sends out Satan, he makes war against himself; how then will he keep his kingdom?
Darby Translation (DBY)
And if Satan casts out Satan, he is divided against himself; how then shall his kingdom subsist?
Webster's Bible (WBS)
And if Satan casteth out Satan, he is divided against himself; how then shall his kingdom stand?
Young's Literal Translation (YLT)
and if the Adversary doth cast out the Adversary, against himself he was divided, how then doth his kingdom stand?

Read in context

  1. 24పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.
  2. 25ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.
  3. 26సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?
  4. 27నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.
  5. 28దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.
Read all of Matthew 12

Cross references

Matthew 12:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.