Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 13 · verse 18

Matthew 13:18 in Telugu

విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.

Vittuvaani goorchina upamaana bhaavamu vinudi.

Matthew 13:18 in English

King James Version (KJV)
Hear ye therefore the parable of the sower.
World English Bible (WEB)
“Hear, then, the parable of the farmer.
American Standard Version (ASV)
Hear then ye the parable of the sower.
Bible in Basic English (BBE)
Give ear, then, to the story of the man who put the seed in the earth.
Darby Translation (DBY)
Ye, therefore, hear the parable of the sower.
Webster's Bible (WBS)
Hear ye therefore the parable of the sower.
Young's Literal Translation (YLT)
'Ye, therefore, hear ye the simile of the sower:

Read in context

  1. 16అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.
  2. 17అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  3. 18విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.
  4. 19ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.
  5. 20రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు.
Read all of Matthew 13

Cross references

Matthew 13:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.