Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 13 · verse 29

Matthew 13:29 in Telugu

అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.

Andukatadu vaddu; gurugulanu perukuchundagaa, vaatitokooda okavela godhumalanu pellaginturu.

Matthew 13:29 in English

King James Version (KJV)
But he said, Nay; lest while ye gather up the tares, ye root up also the wheat with them.
World English Bible (WEB)
“But he said, ‘No, lest perhaps while you gather up the darnel weeds, you root up the wheat with them.
American Standard Version (ASV)
But he saith, Nay; lest haply while ye gather up the tares, ye root up the wheat with them.
Bible in Basic English (BBE)
But he says, No, for fear that by chance while you take up the evil plants, you may be rooting up the grain with them.
Darby Translation (DBY)
But he said, No; lest [in] gathering the darnel ye should root up the wheat with it.
Webster's Bible (WBS)
But he said, No; lest while ye gather the tares, ye root up also the wheat with them.
Young's Literal Translation (YLT)
'And he said, No, lest — gathering up the darnel — ye root up with it the wheat,

Read in context

  1. 27అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.
  2. 28ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.
  3. 29అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.
  4. 30కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.
  5. 31ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది.
Read all of Matthew 13

Matthew 13:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.