Matthew · chapter 13 · verse 53
Matthew 13:53 in Telugu
యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను.
Yesu ee upamaanamulu cheppi chaalinchina taruvaata, aayana akkada nundi velli svadeshamunaku vachchi, samaaja mandiramulalo vaariki bodhinchuchundenu.
Matthew 13:53 in English
- King James Version (KJV)
- And it came to pass, [that] when Jesus had finished these parables, he departed thence.
- World English Bible (WEB)
- When Jesus had finished these parables, he departed from there.
- American Standard Version (ASV)
- And it came to pass, when Jesus had finished these parables, he departed thence.
- Bible in Basic English (BBE)
- And when Jesus had come to the end of these stories he went away from there.
- Darby Translation (DBY)
- And it came to pass when Jesus had finished these parables he withdrew thence.
- Webster's Bible (WBS)
- And it came to pass, [that] when Jesus had finished these parables, he departed thence.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, when Jesus finished these similes, he removed thence,
Read in context
- 51వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారుగ్రహించితి మనిరి.
- 52ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను.
- 53యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను.
- 54అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి?
- 55ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?
Cross references
- Matthew 7:28 మత్తయి 7:28యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
- Mark 4:33–35 మార్కు 4:33–35వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేక మైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,