Matthew · chapter 14 · verse 7
Matthew 14:7 in Telugu
గనుకఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.
Ganukaaame emi adiginanu ichchedanani atadu pramaanapoorvakamugaa vaagdaanamu chesenu.
Matthew 14:7 in English
- King James Version (KJV)
- Whereupon he promised with an oath to give her whatsoever she would ask.
- World English Bible (WEB)
- Therefore he promised with an oath to give her whatever she should ask.
- American Standard Version (ASV)
- Whereupon he promised with an oath to give her whatsoever she should ask.
- Bible in Basic English (BBE)
- So he gave her his word with an oath to let her have whatever she might make request for.
- Darby Translation (DBY)
- whereupon he promised with oath to give her whatsoever she should ask.
- Webster's Bible (WBS)
- Upon which he promised with an oath to give her whatever she would ask.
- Young's Literal Translation (YLT)
- whereupon with an oath he professed to give her whatever she might ask.
Read in context
- 5అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.
- 6అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను
- 7గనుకఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.
- 8అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను.
- 9రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి
Cross references
- Esther 5:6 ఎస్తేరు 5:6రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా
- Esther 5:3 ఎస్తేరు 5:3రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా
- Esther 7:2 ఎస్తేరు 7:2రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకను గ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.