Matthew · chapter 14 · verse 8
Matthew 14:8 in Telugu
అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను.
Appudaame tanatallicheta prerepimpabadinadai baaptismamichchu yohaanu talanu ikkada pallemulo petti naa kippinchumani yadigenu.
Matthew 14:8 in English
- King James Version (KJV)
- And she, being before instructed of her mother, said, Give me here John Baptist’s head in a charger.
- World English Bible (WEB)
- She, being prompted by her mother, said, “Give me here on a platter the head of John the Baptizer.”
- American Standard Version (ASV)
- And she, being put forward by her mother, saith, Give me here on a platter the head of John the Baptist.
- Bible in Basic English (BBE)
- And she, at her mother's suggestion, said, Give me here on a plate the head of John the Baptist.
- Darby Translation (DBY)
- But she, being set on by her mother, says, Give me here upon a dish the head of John the baptist.
- Webster's Bible (WBS)
- And she, being before instructed by her mother, said, Give me here the head of John the Baptist in a dish.
- Young's Literal Translation (YLT)
- And she having been instigated by her mother — 'Give me (says she) here upon a plate the head of John the Baptist;
Read in context
- 6అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను
- 7గనుకఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.
- 8అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను.
- 9రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి
- 10బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను.
Cross references
- Mark 6:24 మార్కు 6:24గనుక ఆమె వెళ్లి - నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను.
- Proverbs 29:10 సామెతలు 29:10నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
- 2 Chronicles 22:2–3 2 దినవృత్తాంతములు 22:2–3అహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను; అతని తల్లి ఒమీ కుమార్తె, ఆమె పేరు అతల్యా దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతివారి మార్గములందు నడచెను.
- 2 Kings 11:1 2 రాజులు 11:1అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.
- 1 Kings 18:13 1 రాజులు 18:13నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపి వేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.
- Proverbs 1:16 సామెతలు 1:16కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
- 1 Kings 19:2 1 రాజులు 19:2యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెనురేపు ఈ వేళకు నేను నీ ప్రాణ మును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.
- 1 Kings 18:4 1 రాజులు 18:4యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.
- Numbers 7:19 సంఖ్యాకాండము 7:19అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని
- Numbers 7:84–85 సంఖ్యాకాండము 7:84–85ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్ద మైన తులపు పరిమాణ మునుబట్టి రెండు వేల నాలుగువందల తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది.
- Numbers 7:13 సంఖ్యాకాండము 7:13అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
- Ezra 1:9 ఎజ్రా 1:9వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును
Original words (Greek)
- And · G1161δέ dé
- instructed · G4264προβιβάζω probibázō
- of · G5259ὑπό hypó
- her · G846αὐτός autós
- mother · G3384μήτηρ mḗtēr
- said · G5346φημί phēmí
- Give · G1325δίδωμι dídōmi
- me · G3427μοί moí
- here · G5602ὧδε hōde
- John · G2491Ἰωάννης Iōánnēs
- Baptist’s · G910Βαπτιστής Baptistḗs
- head · G2776κεφαλή kephalḗ
- in · G1909ἐπί epí
- charger · G4094πίναξ pínax