Matthew · chapter 15 · verse 17
Matthew 15:17 in Telugu
నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని
Notiloniki povuna dantayu kadupulopadi bahirbhoomilo viduvabadunu gaani
Matthew 15:17 in English
- King James Version (KJV)
- Do not ye yet understand, that whatsoever entereth in at the mouth goeth into the belly, and is cast out into the draught?
- World English Bible (WEB)
- Don’t you understand that whatever goes into the mouth passes into the belly and then out of the body?
- American Standard Version (ASV)
- Perceive ye not, that whatsoever goeth into the mouth passeth into the belly, and is cast out into the draught?
- Bible in Basic English (BBE)
- Do you not see that whatever goes into the mouth goes on into the stomach, and is sent out as waste?
- Darby Translation (DBY)
- Do ye not yet apprehend, that everything that enters into the mouth finds its way into the belly, and is cast forth into the draught?
- Webster's Bible (WBS)
- Do ye not yet understand, that whatever entereth in at the mouth goeth into the belly, and is cast out into the draught?
- Young's Literal Translation (YLT)
- do ye not understand that all that is going into the mouth doth pass into the belly, and into the drain is cast forth?
Read in context
- 15అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా
- 16ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా?
- 17నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని
- 18నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?
- 19దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును
Cross references
- Luke 6:45 లూకా 6:45సజ్జనుడు, తన హృద యమను మంచి ధననిధి లోనుండి సద్విషయములను బయ టికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయ ములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.
- 1 Corinthians 6:13 1 కొరింథీయులకు 6:13భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజనపదార్థములకును నియమింపబడి యున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.
- Matthew 7:19–20 మత్తయి 7:19–20మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
- James 3:6 యాకోబు 3:6నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
- Colossians 2:21–22 కొలొస్సయులకు 2:21–22మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేత పట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.
- 2 Kings 10:27 2 రాజులు 10:27మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది