Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 15 · verse 33

Matthew 15:33 in Telugu

ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.

Aayana shishyuluinta goppa jana samoohamunu truptiparachutaku kaavalasina rottelu aranyapradeshamulo manaku ekkadanundi vachchunani aayanato aniri.

Matthew 15:33 in English

King James Version (KJV)
And his disciples say unto him, Whence should we have so much bread in the wilderness, as to fill so great a multitude?
World English Bible (WEB)
The disciples said to him, “Where could we get so many loaves in a deserted place as to satisfy so great a multitude?”
American Standard Version (ASV)
And the disciples say unto him, Whence should we have so many loaves in a desert place as to fill so great a multitude?
Bible in Basic English (BBE)
And the disciples say to him, How may we get enough bread in a waste place, to give food to such a number of people?
Darby Translation (DBY)
And his disciples say to him, Whence should we have so many loaves in [the] wilderness as to satisfy so great a crowd?
Webster's Bible (WBS)
And his disciples say to him, Whence should we have so much bread in the wilderness, as to satisfy so great a multitude?
Young's Literal Translation (YLT)
And his disciples say to him, 'Whence to us, in a wilderness, so many loaves, as to fill so great a multitude?'

Read in context

  1. 31మూగవారు మాటలాడు టయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూ హము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి.
  2. 32అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా
  3. 33ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.
  4. 34యేసుమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారుఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.
  5. 35అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి
Read all of Matthew 15

Cross references

Original words (Greek)

Matthew 15:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.