Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 15 · verse 34

Matthew 15:34 in Telugu

యేసుమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారుఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.

Yesumeeyodda enni rottelunnavani vaari nadugagaa vaaruedu rottelunu konni chinna chepalunu unnavani cheppiri.

Matthew 15:34 in English

King James Version (KJV)
And Jesus saith unto them, How many loaves have ye? And they said, Seven, and a few little fishes.
World English Bible (WEB)
Jesus said to them, “How many loaves do you have?” They said, “Seven, and a few small fish.”
American Standard Version (ASV)
And Jesus said unto them, How many loaves have ye? And they said, Seven, and a few small fishes.
Bible in Basic English (BBE)
And Jesus says to them, How much bread have you? And they said, Seven cakes, and some small fishes.
Darby Translation (DBY)
And Jesus says to them, How many loaves have ye? But they said, Seven, and a few small fishes.
Webster's Bible (WBS)
And Jesus saith to them, How many loaves have ye? And they said, Seven, and a few little fishes.
Young's Literal Translation (YLT)
And Jesus saith to them, 'How many loaves have ye?' and they said, 'Seven, and a few little fishes.'

Read in context

  1. 32అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా
  2. 33ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.
  3. 34యేసుమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారుఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.
  4. 35అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి
  5. 36ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి
Read all of Matthew 15

Cross references

Original words (Greek)

Matthew 15:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.