Matthew · chapter 16 · verse 22
Matthew 16:22 in Telugu
పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.
Peturu aayana cheyi pattukoniprabhuvaa, adi neeku dooramagugaaka, adi nee kennadunu kalugadani aayananu gaddimpasaagenu.
Matthew 16:22 in English
- King James Version (KJV)
- Then Peter took him, and began to rebuke him, saying, Be it far from thee, Lord: this shall not be unto thee.
- World English Bible (WEB)
- Peter took him aside and began to rebuke him, saying, “Far be it from you, Lord! This will never be done to you.”
- American Standard Version (ASV)
- And Peter took him, and began to rebuke him, saying, Be it far from thee, Lord: this shall never be unto thee.
- Bible in Basic English (BBE)
- And Peter, protesting, said to him, Be it far from you, Lord; it is impossible that this will come about.
- Darby Translation (DBY)
- And Peter taking him to [him] began to rebuke him, saying, [God] be favourable to thee, Lord; this shall in no wise be unto thee.
- Webster's Bible (WBS)
- Then Peter took him, and began to rebuke him, saying, Be it far from thee, Lord: this shall not be to thee.
- Young's Literal Translation (YLT)
- And having taken him aside, Peter began to rebuke him, saying, 'Be kind to thyself, sir; this shall not be to thee;'
Read in context
- 20అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
- 21అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా
- 22పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.
- 23అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.
- 24అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.
Cross references
- Mark 8:32 మార్కు 8:32ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను
- Matthew 26:51–53 మత్తయి 26:51–53ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?
- Acts 21:11–13 అపొస్తలుల కార్యములు 21:11–13అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
- John 13:6–8 యోహాను 13:6–8ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.
- Matthew 16:16–17 మత్తయి 16:16–17అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.
Original words (Greek)
- Then · G2532καί kaí
- Peter · G4074Πέτρος Pétros
- took · G4355προσλαμβάνω proslambánō
- him · G846αὐτός autós
- to · G756ἄρχομαι árchomai
- rebuke · G2008ἐπιτιμάω epitimáō
- him · G846αὐτός autós
- saying · G3004λέγω légō
- far · G2436ἵλεως híleōs
- thee · G4671σοί soí
- Lord · G2962κύριος kýrios
- this · G5124τοῦτο toûto
- shall · G2071ἔσομαι ésomai
- not · G3756οὐ ou
- be · G2071ἔσομαι ésomai
- thee · G4671σοί soí