Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 17 · verse 13

Matthew 17:13 in Telugu

అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.

Appudaayana baaptismamichchu yohaanunugoorchi tamato cheppenani shishyulu grahinchiri.

Matthew 17:13 in English

King James Version (KJV)
Then the disciples understood that he spake unto them of John the Baptist.
World English Bible (WEB)
Then the disciples understood that he spoke to them of John the Baptizer.
American Standard Version (ASV)
Then understood the disciples that he spake unto them of John the Baptist.
Bible in Basic English (BBE)
Then the disciples saw that he was talking to them of John the Baptist.
Darby Translation (DBY)
Then the disciples understood that he spoke to them of John the baptist.
Webster's Bible (WBS)
Then the disciples understood that he spoke to them concerning John the Baptist.
Young's Literal Translation (YLT)
Then understood the disciples that concerning John the Baptist he spake to them.

Read in context

  1. 11అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టు నను మాట నిజమే;
  2. 12అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పు చున్నాననెను.
  3. 13అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.
  4. 14వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని
  5. 15ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్ని లోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;
Read all of Matthew 17

Cross references

Original words (Greek)

Matthew 17:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.