Matthew · chapter 18 · verse 2
Matthew 18:2 in Telugu
ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను
Aayana yoka chinnabiddanu tanayoddaku pilichi, vaari madhyanu niluvabetti yitlanenu
Matthew 18:2 in English
- King James Version (KJV)
- And Jesus called a little child unto him, and set him in the midst of them,
- World English Bible (WEB)
- Jesus called a little child to himself, and set him in the middle of them
- American Standard Version (ASV)
- And he called to him a little child, and set him in the midst of them,
- Bible in Basic English (BBE)
- And he took a little child, and put him in the middle of them,
- Darby Translation (DBY)
- And Jesus having called a little child to [him], set it in their midst,
- Webster's Bible (WBS)
- And Jesus called a little child to him, and set him in the midst of them,
- Young's Literal Translation (YLT)
- And Jesus having called near a child, did set him in the midst of them,
Read in context
- 1ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,
- 2ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను
- 3మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 4కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.
Cross references
- Matthew 19:13–14 మత్తయి 19:13–14అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి
- 1 Kings 3:7 1 రాజులు 3:7నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
- Mark 9:36–37 మార్కు 9:36–37యొక చిన్న బిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చు కొనునని వారితో చెప్పెను.
- Jeremiah 1:7 యిర్మీయా 1:7యెహోవా నాకీలాగు సెలవిచ్చెను - నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.