Mark · chapter 9 · verse 36
Mark 9:36 in Telugu
యొక చిన్న బిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని
Yoka chinna biddanu teesikoni vaari madhyanu niluvabetti, vaanini etti kaugilinchukoni
Mark 9:36 in English
- King James Version (KJV)
- And he took a child, and set him in the midst of them: and when he had taken him in his arms, he said unto them,
- World English Bible (WEB)
- He took a little child and set him in the middle of them. Taking him in his arms, he said to them,
- American Standard Version (ASV)
- And he took a little child, and set him in the midst of them: and taking him in his arms, he said unto them,
- Bible in Basic English (BBE)
- And he took a little child, and put him in the middle of them; and taking him in his arms, he said to them,
- Darby Translation (DBY)
- And taking a little child he set it in their midst, and having taken it in his arms he said to them,
- Webster's Bible (WBS)
- And he took a child, and set him in the midst of them: and when he had taken him in his arms, he said to them,
- Young's Literal Translation (YLT)
- And having taken a child, he set him in the midst of them, and having taken him in his arms, said to them,
Read in context
- 34ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా
- 35వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచిఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి
- 36యొక చిన్న బిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని
- 37ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చు కొనునని వారితో చెప్పెను.
- 38అంతట యోహానుబోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను.
Cross references
- Mark 10:16 మార్కు 10:16ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.
- Matthew 18:2 మత్తయి 18:2ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను
- Matthew 19:14–15 మత్తయి 19:14–15ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- took · G2983λαμβάνω lambánō
- child · G3813παιδίον paidíon
- set · G2476ἵστημι hístēmi
- him · G846αὐτός autós
- in · G1722ἐν en
- midst · G3319μέσος mésos
- them · G846αὐτός autós
- and · G2532καί kaí
- taken · G1723ἐναγκαλίζομαι enankalízomai
- him · G846αὐτός autós
- arms · G1723ἐναγκαλίζομαι enankalízomai
- said · G2036ἔπω épō
- them · G846αὐτός autós