Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 19 · verse 7

Matthew 19:7 in Telugu

అందుకు వారు ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా

Anduku vaaru aalaagaite parityaaga patrikanichchi aamenu vidanaadumani moshe yenduku aajnyaapinchenani vaaraayananu adugagaa

Matthew 19:7 in English

King James Version (KJV)
They say unto him, Why did Moses then command to give a writing of divorcement, and to put her away?
World English Bible (WEB)
They asked him, “Why then did Moses command us to give her a certificate of divorce and divorce her?”
American Standard Version (ASV)
They say unto him, Why then did Moses command to give a bill of divorcement, and to put [her] away?
Bible in Basic English (BBE)
They say to him, Why then did Moses give orders that a husband might give her a statement in writing and be free from her?
Darby Translation (DBY)
They say to him, Why then did Moses command to give a letter of divorce and to send [her] away?
Webster's Bible (WBS)
They say to him, Why did Moses then command to give a writing of divorcement, and to put her away?
Young's Literal Translation (YLT)
They say to him, 'Why then did Moses command to give a roll of divorce, and to put her away?'

Read in context

  1. 5ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?
  2. 6కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.
  3. 7అందుకు వారు ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా
  4. 8ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.
  5. 9మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా డనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పు చున్నానని వారితోననెను.
Read all of Matthew 19

Cross references

Original words (Greek)

Matthew 19:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.