Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 5 · verse 31

Matthew 5:31 in Telugu

తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా;

Tana bhaaryanu vidanaadu vaadu aameku parityaaga patrika yiyyavalenani cheppa badiyunnadi gadaa;

Matthew 5:31 in English

King James Version (KJV)
It hath been said, Whosoever shall put away his wife, let him give her a writing of divorcement:
World English Bible (WEB)
“It was also said, ‘Whoever shall put away his wife, let him give her a writing of divorce,’
American Standard Version (ASV)
It was said also, Whosoever shall put away his wife, let him give her a writing of divorcement:
Bible in Basic English (BBE)
Again, it was said, Whoever puts away his wife has to give her a statement in writing for this purpose:
Darby Translation (DBY)
It has been said too, Whosoever shall put away his wife, let him give her a letter of divorce.
Webster's Bible (WBS)
It hath been said, Whoever shall put away his wife, let him give her a writing of divorcement:
Young's Literal Translation (YLT)
'And it was said, That whoever may put away his wife, let him give to her a writing of divorce;

Read in context

  1. 29నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.
  2. 30నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
  3. 31తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా;
  4. 32నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
  5. 33మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా,
Read all of Matthew 5

Cross references

Matthew 5:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.