Matthew · chapter 20 · verse 6
Matthew 20:6 in Telugu
తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా
Tirigi daadaapu ayidu ganta laku velli, marikondaru nilichiyundagaa choochiikkada dinamantayu meerenduku oorakane nilichiyunnaarani vaarini adugagaa
Matthew 20:6 in English
- King James Version (KJV)
- And about the eleventh hour he went out, and found others standing idle, and saith unto them, Why stand ye here all the day idle?
- World English Bible (WEB)
- About the eleventh hour he went out and found others standing idle. He said to them, ‘Why do you stand here all day idle?’
- American Standard Version (ASV)
- And about the eleventh [hour] he went out, and found others standing; and he saith unto them, Why stand ye here all the day idle?
- Bible in Basic English (BBE)
- And about the eleventh hour he went out and saw others doing nothing; and he says to them, Why are you here all the day doing nothing?
- Darby Translation (DBY)
- But about the eleventh [hour], having gone out, he found others standing, and says to them, Why stand ye here all the day idle?
- Webster's Bible (WBS)
- And about the eleventh hour he went out, and found others standing idle, and saith to them, Why stand ye here all the day idle?
- Young's Literal Translation (YLT)
- And about the eleventh hour, having gone forth, he found others standing idle, and saith to them, Why here have ye stood all the day idle?
Read in context
- 4మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
- 5దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
- 6తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా
- 7వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.
- 8సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.
Cross references
- John 9:4 యోహాను 9:4పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.
- Hebrews 6:12 హెబ్రీయులకు 6:12మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.
- Acts 17:21 అపొస్తలుల కార్యములు 17:21ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.
- Luke 23:40–43 లూకా 23:40–43అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.
- Proverbs 19:15 సామెతలు 19:15సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.
- Ezekiel 16:49 యెహెజ్కేలు 16:49నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.