Acts · chapter 17 · verse 21
Acts 17:21 in Telugu
ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.
Ethensuvaarandarunu akkada nivasinchu paradeshulunu edoyoka krotta sangati chepputa yandunu vinutayandunu maatrame tama kaalamu gadupu chunduvaaru.
Acts 17:21 in English
- King James Version (KJV)
- (For all the Athenians and strangers which were there spent their time in nothing else, but either to tell, or to hear some new thing.)
- World English Bible (WEB)
- Now all the Athenians and the strangers living there spent their time in nothing else, but either to tell or to hear some new thing.
- American Standard Version (ASV)
- (Now all the Athenians and the strangers sojourning there spent their time in nothing else, but either to tell or to hear some new thing.)
- Bible in Basic English (BBE)
- (Now all the Athenians and the men from other lands who come there were giving all their time to talking or hearing of anything new.)
- Darby Translation (DBY)
- Now all [the] Athenians and the strangers sojourning there spent their time in nothing else than to tell and to hear the news.
- Webster's Bible (WBS)
- (For all the Athenians and strangers who were there, spent their time in nothing else, but either to tell, or to hear some new thing.)
- Young's Literal Translation (YLT)
- and all Athenians, and the strangers sojourning, for nothing else were at leisure but to say something, and to hear some newer thing.
Read in context
- 19అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయినీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?
- 20కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.
- 21ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.
- 22పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.
- 23నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
Cross references
- 2 Timothy 2:16–17 2 తిమోతికి 2:16–17అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;
- Ephesians 5:16 ఎఫెసీయులకు 5:16అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
- Colossians 4:5 కొలొస్సయులకు 4:5సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి.
- 2 Thessalonians 3:11–12 2 థెస్సలొనీకయులకు 3:11–12మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.
- 1 Timothy 5:13 1 తిమోతికి 5:13మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.
Original words (Greek)
- For · G1161δέ dé
- all · G3956πᾶς pâs
- Athenians · G117Ἀθηναῖος Athēnaîos
- and · G2532καί kaí
- strangers · G3581ξένος xénos
- which · G3588ὁ ho
- there · G1927ἐπιδημέω epidēméō
- time · G2119εὐκαιρέω eukairéō
- in · G1519εἰς eis
- nothing · G3762οὐδείς oudeís
- else · G2087ἕτερος héteros
- either · G2228ἤ ḗ
- tell · G3004λέγω légō
- or · G2532καί kaí
- hear · G191ἀκούω akoúō
- some · G5100τὶς tìs
- thing · G2537καινός kainós