Matthew · chapter 21 · verse 13
Matthew 21:13 in Telugu
నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
Naa mandiramu praarthana mandiramanabadunu ani vraayabadiyunnadi, ayite meeru daanini dongala guhagaa chesedivaaranenu.
Matthew 21:13 in English
- King James Version (KJV)
- And said unto them, It is written, My house shall be called the house of prayer; but ye have made it a den of thieves.
- World English Bible (WEB)
- He said to them, “It is written, ‘My house shall be called a house of prayer,’ but you have made it a den of robbers!”
- American Standard Version (ASV)
- and he saith unto them, It is written, My house shall be called a house of prayer: but ye make it a den of robbers.
- Bible in Basic English (BBE)
- And he said to them, It is in the Writings, My house is to be named a house of prayer, but you are making it a hole of thieves.
- Darby Translation (DBY)
- And he says to them, It is written, My house shall be called a house of prayer, but ye have made it a den of robbers.
- Webster's Bible (WBS)
- And said to them, It is written, My house shall be called the house of prayer, but ye have made it a den of thieves.
- Young's Literal Translation (YLT)
- and he saith to them, 'It hath been written, My house a house of prayer shall be called, but ye did make it a den of robbers.'
Read in context
- 11జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
- 12యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి
- 13నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
- 14గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
- 15కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి
Cross references
- Jeremiah 7:11 యిర్మీయా 7:11నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
- Isaiah 56:7 యెషయా 56:7నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.
- Luke 19:46 లూకా 19:46అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
- Mark 11:17 మార్కు 11:17మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
- Psalm 93:5 కీర్తనలు 93:5నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.
- John 15:25 యోహాను 15:25అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను.
- Matthew 2:5 మత్తయి 2:5అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.